చిమట మరియు పరిసర ప్రాంత ప్రజలకు నమస్కారం మన చిమట గ్రామ ప్రజలకు మరింత చేరువ అయ్యే విదంగా మరియు మరింత సర్వీసెస్ ను అందించే క్రమంలో అతి త్వరలో మేము " ఈ - బజార్ " సర్వీస్ ను ప్రారంభించబోతున్నందుకు సంతోషం "దయచేసి గ్రామ ప్రజలు అందరు దీనిని సద్వినియోగం చేసుకొనగలరు "

Tuesday, 7 April 2020


కరోనా వైరస్

very  useful information :

కరోనా వైరస్ సోకిన వ్యక్తుల్ని గుర్తించడానికీ,  కరోనా నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికీ  కొద్దిసేపటి క్రితం  భారత ప్రభుత్వం అధికారికంగా "ఆరోగ్య సేతు"  అనే పేరుతో అత్యంత ఉపయోగకరమైన  కోవిడ్-19 ట్రాకింగ్ యాప్ ను  తెలుగుతో పాటు దాదాపుగా 11 భాషల్లో  రూపొందించింది.

లొకేషన్ డేటా  మరియు బ్లూటూత్ లకు పర్మిట్లు ఇవ్వడం ద్వారా వైరస్ సోకిన వ్యక్తి మీ సమీపంలోకి వస్తే వెంటనే మీకు అలెర్ట్ వస్తుంది. అలాగే కరోనా పేషంట్ కు దగ్గర్లోకి వెళ్ళిన వారి వివరాలను కూడా ఈ యాప్ ఆరోగ్య శాఖకు  అందచేసి వైద్య సిబ్బందిని అప్రమత్తం చేస్తుంది.

దీనితోపాటు  కరోనా వైరస్ గురించిన అనేక సూచనలనీ, సమాధానలనీ, సమాచారాలనీ , ఆరోగ్య మంత్రిత్వ శాఖ అప్డేట్లనీ కూడా మీరు ఈ యాప్ ద్వారా పొందవచ్చు.  నేను ఇంతకు ముందే ఈ యాప్ ను నా ఐఫోన్, ఆండ్రాయిడ్ ఫోన్లలో  ఉపయోగించి చూసాను. చాలా ఉపయోగకరంగా ఉంది.

ఈ ఉపయోగకరమైన యాప్ ను మీరు ఉపయోగించడంతో పాటు  మీ స్నేహితులకీ, కుటుంబ సభ్యులకీ కూడా ఈ విలువైన సమాచారం అందిస్తారని ఆశిస్తున్నాను
I recommend Aarogya Setu app to fight against COVID19. Please download and share it using this link Android :
https://play.google.com/store/apps/details?id=nic.goi.aarogyasetu
iOS :
itms-apps://itunes.apple.com/app/id1505825357

/
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
|
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
\
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
|
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
\
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*