స్పందన -
ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లో ఏ శాఖకు
సంబంధించిన అర్జీ సమస్య గురించి సంబంధిత శాఖకు పంపవచ్చును. సంభందిత వారి
అర్జీ తగు చర్య కోసం సంభందిత అధికారులకు పంపబడుతుంది.
ప్రజా సమస్యల పరిష్కార వేదిక - 1800 - 425 - 4440 ( టోల్ ఫ్రీ ) కు ఎవరైనా ఎప్పుడైనా (24x7) కాల్ చేసి తమ అర్జీ స్థితిని తెలుసుకోవచ్చును.
ప్రజా సమస్యల పరిష్కార వేదిక - 1800 - 425 - 4440 ( టోల్ ఫ్రీ ) కు ఎవరైనా ఎప్పుడైనా (24x7) కాల్ చేసి తమ అర్జీ స్థితిని తెలుసుకోవచ్చును.