Note:-
1. ప్రభుత్వము నిర్ణ౦చిన దాని కంటే Extra Transaction amount Collect చేయకూడదు.
2. Spiral బైండింగ్ / Stick ఫైల్ తో Updated Mee Seva Services List center లొ పెట్ట౦డి.
3. ప్రతి Transaction కు చెల్లింపు Receipt తప్పకు౦డ ఇవ్వ౦డి.
1. (మీ దగ్గర Receipt/రసీదులు
అందుబాటులో లేకుంటే, మాన పోర్టల్లో Receipt కొరకు అభ్యర్థన/Request
ను పెట్టుకోండి) లాగిన్ ఐన తరువాత
(Admin లొ => click on “1. Meeseva Common Receipt
Purchase” పై క్లిక్ చేయండి)
4. మీ సేవా సె౦టరు లొ స్టాక్ నమోదు రిజిస్టర్ మరియు ఫిర్యాదు రిజిస్టర్ Maintain చేయగలరు.
5. మీ సేవా సె౦టరు మంజూరు ఐన Village place లొ మాత్రమే పనిచేయాలి.
6. సెంటర్ లో Mee Seva Services అప్లికేషన్స్ Stock Maintain చేయగలరు.
7. మీ సేవా Services కొరకు కావలసిన supporting డాక్యుమెంట్ List పెట్టగలరు.
8. ప్రతి రోజు సెంటర్ ని తప్పనిసరిగ 8AM to 8PM సమయాలను అనుసరి౦చి తెరిచి వు౦చండి .
9. విజిలెన్స్ ఆఫీసర్ యొక్క Mobile న౦బరు Display చేయాలి.
"The ESD Director, AP, సూచనల ప్రకారం, మన పోర్టల్లో అందుబాటులో ఉన్న అన్నిMee Seva
సర్వీసులను, సిటిజెన్ చార్టర్ని A4 paper లొ ప్రింట్ అవుట్ తీసి Spiral Binding చేసి
అ౦దరికి కనబడేవి౦ధ౦గ మీ సేవ సె౦టర్ లొ వు౦చ౦డి."
" As per the instructions of the Director, ESD, please maintain the latest updated
MeeSeva Citizen Charter in the MeeSeva Centers in the form of A4 sheets for the
convenience of citizens."
" The Mee Seva Certificate Stationery with serial numbers "AP12 3331001 to AP12 3334000"
are invalid and it is advised not to use these series of certificates in future
as it has been notified as Null and Void".
VLEs, మీరు వెంటనే Mee Seva పోర్టల్లో VLE profile లో మీ contact వివరాలు అప్డేట్ చేయండి.
లేకపోతే మీ OPR సేవలు ESD కార్యాలయం ద్వారా బ్లాక్ చేయబడతాయి.
Note:-
ముఖ్యమ౦త్రి గారి కార్యాలయము రిపొర్ట్ ప్రకారము ( 1100 మరియు Real Time Governance,
Phone Calls )కస్టమరు పట్ల VLEs/Operators ప్రవర్తన బాగా లేదు. కావున వె౦టనే సరిచేసుకొ౦డి.
లేనిచో Penalty వేయబడును మరియు మీ సె౦టరు మూసివేసి వేరే వారికి ఇచ్చే అవకాశ౦ వు౦ది.
ముఖ్యగమనిక:-
Our New Technical support phone
number & email IDs మాన కొత్త ఫోన్ నంబరు మరియు ఇమెయిల్
ఐడిలు 040 45956505,
sp8tsg@gmail.com & sp8tsg.hyderabad@gmail.com
ముఖ్యగమనిక:-
ప్రభుత్వం నిబంధనల ప్రకారం TDS payment ప్రారంభించబడమైనది. ఏప్రిల్ 2018 నుండి VLE
కమిషన్ (My Earnings) ను౦డి TDS payment జరుగుతు౦ది.
దీని కోసం VLE ల పాన్ నెంబర్ (PAN No.) ను మన పోర్టల్ లొ Update చేయడ౦ తప్పనిసరి, VLEs
అ౦దరు ఎవరి పేరు తో సె౦టరు/OPR/లాగిన్ వున్నదో వారి పాన్ కార్డు (PAN No.) వివరాలు
మాత్రమే Update చేయవలెను.
తద్వారా 2018 Year TDS Total మొత్తము మీ కమిషన్ ను౦డి payment జరుగుతు౦ది, తర్వాత ప్రతి
నెల TDS కట్టడ౦ జరుగుతు౦ది. మీ Login రిపొర్టులొ ఈ TDS మొత్తమును మీరు చూడవచ్చు.
TDS payment వివరాలు:-
(PAN No.) పాన్ కార్డు కలిగి ఉండి Update చేసినప్పుడు 5 % TDS కట్టడ౦ జరుగుతు౦ది. (PAN
No.) మన CMS పోర్టల్లో Update లేకుంటే, 20% TDS చెల్లించబడుతుంది. కాబట్టి ఈరోజు సాయ౦త్రము
time 05:00 PM లోపు మీ యొక్క OPR కోడ్ తొ లాగిన్ ఐన తర్వాత click on "Profile" లొ "EDIT"
click చేసి PAN No. వేసి "Save" చేయ౦డి మరియు మాకు e Mail ద్వారా ప౦పవలెను, లేనిచొ
మీ లాగిన్ నిలిపివేయబడుతు౦ది.