చిమట మరియు పరిసర ప్రాంత ప్రజలకు నమస్కారం మన చిమట గ్రామ ప్రజలకు మరింత చేరువ అయ్యే విదంగా మరియు మరింత సర్వీసెస్ ను అందించే క్రమంలో అతి త్వరలో మేము " ఈ - బజార్ " సర్వీస్ ను ప్రారంభించబోతున్నందుకు సంతోషం "దయచేసి గ్రామ ప్రజలు అందరు దీనిని సద్వినియోగం చేసుకొనగలరు "

Monday, 23 March 2020

ప్రకాశం జిల్లాలో 144 సెక్షన్ అమలు - కలెక్టర్ ఆదేశాలు

ప్రకాశం జిల్లా ప్రజలకు , వ్యాపారస్తులకు , చిన్నపాటి కూలీలకు ,అన్ని రంగాల వారికీ ఈ నెల 22 నుండి కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తుగా( National EMergency)  ప్రకటించినటువంటి కరోనా వైరస్ ను అరికట్టుటకు తీసుకునే చర్యలలో భాగంగా కర్ఫ్యూ  విధించటం జరిగింది . అదే విదంగా ౧౪౪ సెక్షన్ అమలుకు ఆదేశాలు జరీ చేయటం జరిగింది . కావున ప్రజలు;అందరు సహకరించి ఈ వ్యాధి నిర్ములనకు తగిన జాగ్రత్తలు తీసుకుంటారని మనవి .

Thursday, 12 March 2020


నూతనంగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం చే నియమితులైన సచివాలయ సిబ్బందికి హెచ్ డి ఎఫ్ సి బ్యాంకు వారి ఆధ్వర్యంలో చిమట డిజిటల్ సేవ( హెచ్ డి ఎఫ్ సి మినీ బ్యాంకు ) తరపున సదరు వి ఎల్ ఈ , శ్రీ కాకర్ల పవన్ కుమార్ గారు ఉచితంగా శాలరీ అకౌంట్ లు ఇచ్చుటకు సిద్ధంగా ఉన్నారు . కావున సదరు ఉద్యోగులు ఈ సదవకాశాన్ని తప్పక ఉపయోగించుకుని , హెచ్ డి ఎఫ్ సి బ్యాంకు వారి కిట్ ను పొంది , సద్వినియోగపరచుకొనగలరు అని మనవి .
కావలసిన ధ్రువపత్రాలు : - ఆధార్ కార్డు ఒరిజినల్ ,
                                       పాన్ కార్డు ఒరిజినల్ ,
                                       ఒక పాస్పోర్ట్ సైజు ఫోటో ,
                                       ఉద్యోగ జాయినింగ్ ఆర్డర్.








Thursday, 5 March 2020

ఒకే రోజు లో మీ గ్రామంలో 7వ ఆర్థిక గణన సర్వే కంప్లీట్ చేయడం ఎలా

ఒకే రోజు లో మీ గ్రామంలో 7వ ఆర్థిక గణన సర్వే కంప్లీట్ చేయడం ఎలా

7 వ ఆర్థిక గణన సర్వే అంటే జనాభా లెక్కల సర్వే కాదు మనం చేసే ఈ సర్వే కేవలం జనాభా ఎలాంటి వృత్తులు చేసుకుంటూ వారి జీవనాన్ని సాగిస్తున్నారు అనే అంశం ద్వారా మనం ఈ సర్వేను సాగించాలి
1 గ్రామంపై పూర్తి అవగాహన చేసుకోవడం
జవాబు
గ్రామం సరిహద్దులను తెలుసుకోవడం
2 గ్రామంలోని ప్రజలు ఎటువంటి వృత్తులు
చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు అని తెలుసుకోవడం
జవాబు
👉గ్రామంలోని ప్రజలు ఎంతమంది పాలకేంద్రం కు పాలు పోస్తున్నారు
👉గ్రామంలో ఎంతమంది గోరెలు మరియు మేకలు పెంచుకుంటూ జీవనం సాగిస్తున్నారు
👉గ్రామంలోని ప్రజలు ఎంతమంది వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు
👉గ్రామంలోని ప్రజలు ఎంతమంది ట్రాక్టర్స్ ద్వారా గ్రామంలో వారి తోటి వ్యవసాయదారులకు సహాయపడుతున్నారు
👉గ్రామంలోని ప్రజలు ఎంతమంది చాకలి కమ్మరి కుమ్మరి పనులు చేసుకుంటూ ఉన్నారు
👉గ్రామంలో ఎంతమంది చేపలు పట్టుకుంటూ మరియు చేపలు అమ్ముతూ జీవనం సాగిస్తున్నారు
👉గ్రామంలో ప్రజలు ఎంత మంది చేతి వృత్తులు మరియు కుట్టు మిషన్లు మరియు ఉదయము సాయంత్రము పిల్లలకు ట్యూషన్ చెబుతున్నారు
👉గ్రామంలో ఆర్.ఎం.పి డాక్టర్ లు మరియు ఎల్ఐసి ఏజెంట్ లు మరియు ఆర్టిఏ ఏజెంట్లు గా పని చేస్తున్నారు
👉గ్రామంలో ఎంతమంది కమిషన్ ఏజెంట్ గా పని చేస్తున్నారు
3 గ్రామంలో ఎన్ని రకాల షాపులు ఉన్నాయి అని తెలుసుకోవడం
జవాబు
👉గ్రామంలో కిరాణా దుకాణాలు ఉన్నాయి
👉గ్రామంలో పురుగు మందు షాపులు మరియు మెడికల్ షాపులు మరియు కూరగాయల షాపులు ఉన్నాయి అని తెలుసుకోవడం 👉గ్రామంలో టెంట్ హౌస్ మరియు సెంట్రింగ్ షాపులు ఉన్నాయ్ అని తెలుసుకోవడం గ్రామంలో లో ఎన్ని సిమెంటు మరియు ఇనుము షాపులు ఉన్నాయి అని తెలుసుకోవడం
👉గ్రామంలో ఎన్ని టి కాఫీ టిఫిన్ సెంటర్లు గ్రామంలో ఎన్ని చికెన్ మరియు మటన్ దుకాణాలు ఉన్నాయి అని తెలుసుకోవడం
4 గ్రామంలో ఎన్ని దేవాలయాలు మరియు చర్చీలు మరియు మసీదులు ఉన్నాయి అని తెలుసుకోవడం
జవాబు హిందూ దేవాలయాలు మరియు చర్చీలు మరియు మసీదులు ఎన్ని ఉన్నాయి అని తెలుసుకోవడం
5 గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలు మరియు ప్రైవేట్ పాఠశాలలు ఎన్ని ఉన్నాయి అని తెలుసుకోవడం
జవాబు ఎన్ని ప్రభుత్వ స్కూల్స్ మరియు ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి అని తెలుసుకోవడం
6 గ్రామంలో ఎన్ని డ్వాక్రా మహిళా సంఘాలు ఉన్నాయి అని తెలుసుకోవడం
జవాబు గ్రామంలో మహిళా సంఘాలు ఎన్ని ఉన్నాయి అని తెలుసుకోవడం
7 గ్రామాల్లో సర్వీస్ సెంటర్స్ ఎన్ని ఉన్నాయి అని తెలుసుకోవడం
జవాబు
ఆన్లైన్ సర్వీస్ అందించే CSC సెంటర్లు మరియు మీసేవ మరియు నెట్ సెంటర్లు మరియు ఫోన్ రీఛార్జ్ లేక మొబైల్ ఫోన్ దుకాణం ఎన్ని ఉన్నాయి అని తెలుసుకోవడం
8 గ్రామంలో ఎన్ని సినిమా హాలు మరియు రైస్ మిల్లు మరియు పప్పుల మిల్లులు మరియు కారం మిల్లు ఉన్నాయి అని తెలుసుకోవడం
 9 గ్రామంలో ఎంతమంది రేషన్ డీలర్లు మరియు బట్టల దుకాణాలు మరియు పెట్రోల్ బంక్లు మరియు ఫంక్షన్ హాలు ఎన్ని ఉన్నాయో తెలుసుకోవడం

☝పైన తెలిపినటువంటి అంశాలపై పూర్తి అవగాహన చేసుకున్న ఎడల దానికి సంబంధించిన ప్రాసెస్ ను ముందుగానే మనం ప్రిపేర్ చేసుకుని ఆ గ్రామంలో కి వెళ్లి మన ఏడో ఆర్థిక సర్వే ఒకే రోజులో పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంది
☝పైన ఉన్న ప్రతి అంశాన్ని మీరు క్షుణ్ణంగా తెలుసుకుని దానికి తగ్గట్టుగా మీరు ప్రాసెస్ ను ఒకపక్క ప్రణాళిక ద్వారా ముందుకు సాగినట్లు అయితే ఓకే రోజు లో మనం ఆ గ్రామంలో 100% ఎకనామిక్ ఆక్టివిటీస్ ను మనం సర్వేలో నమోదు చేయవచ్చు
కావున ప్రతి ఒక్కరు కూడా కొంచెం సమయం కేటాయించి పైన తెలిపిన అంశాలను మీరు తెలుసుకోగలరు


డిజిటల్ సేవ
చిమట
/
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
|
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
|
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
|
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
|
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*