
నూతనంగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం చే నియమితులైన
సచివాలయ సిబ్బందికి
హెచ్ డి ఎఫ్ సి బ్యాంకు వారి ఆధ్వర్యంలో
చిమట డిజిటల్ సేవ( హెచ్ డి ఎఫ్ సి మినీ బ్యాంకు ) తరపున సదరు వి ఎల్ ఈ ,
శ్రీ కాకర్ల పవన్ కుమార్ గారు ఉచితంగా శాలరీ అకౌంట్ లు ఇచ్చుటకు సిద్ధంగా ఉన్నారు . కావున సదరు ఉద్యోగులు ఈ సదవకాశాన్ని తప్పక ఉపయోగించుకుని , హెచ్ డి ఎఫ్ సి బ్యాంకు వారి కిట్ ను పొంది , సద్వినియోగపరచుకొనగలరు అని మనవి .
కావలసిన ధ్రువపత్రాలు : - ఆధార్ కార్డు ఒరిజినల్ ,
పాన్ కార్డు ఒరిజినల్ ,
ఒక పాస్పోర్ట్ సైజు ఫోటో ,
ఉద్యోగ జాయినింగ్ ఆర్డర్.